19, సెప్టెంబర్ 2013, గురువారం

శ్రీధర్ గారు - నేను

'ఈనాడు' కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని.  ఆయన బొమ్మలు ఎక్కడ కనపడినా ఆనందంతో చూడటం, గీయటం అలవాటైపోయింది. ఆ కోవలోనివే ఈ బొమ్మలన్నినూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి